కూలిన గోడ..45వ డివిజన్‌లో కూలిన రిటైనింగ్ వాల్.... ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి వెలంపల్లి.... వెంటనే పునర్నిర్మించి నడక మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్....
క్రైమ్ వార్తలు12 సెప్టెం, 2026పోలీస్‌స్టేషన్‌కే ముంపు ముప్పునీట మునిగిన టూ టౌన్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణం.. విధుల నిర్వహణకు ఆటంకం.. ఫిర్యాదుదారుల అవస్థలు.. అధ్వాన డ్రైనేజీ వ్యవస్థకు అద్దం పడుతున్న దుస్థితి..
క్రైమ్ వార్తలు12 సెప్టెం, 2026వర్షంలోనూ వీడని విధి నిర్వహణసింగ్‌నగర్ డాబాకొట్లు ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సీఐ ప్రభాకర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఏఎస్సై మురళీకృష్ణ భారీ వర్షాన్ని లెక్కచేయని నిబద్ధతకు వాహనదారుల ప్రశంసలు
జాతీయ వార్తలు12 సెప్టెం, 2026తడిసిన దేహం.. చెదరని కర్తవ్యంజోరు వర్షంలోనూ రహదారులపైనే విధులు స్తంభించిన వాహనాల రాకపోకలు.. నియంత్రణకు చెమటోడుస్తున్న సిబ్బంది దసరా ఉత్సవాల నేపథ్యంలో శాశ్వత కార్యాచరణ అవసరం
రాజకీయ వార్తలు12 సెప్టెం, 2026శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానంటీటీడీ ఆహ్వాన పత్రిక అందజేసిన ఛైర్మన్, పాలకమండలి సభ్యులు... చంద్రబాబుకు వేద పండితుల ఆశీర్వచనం... బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సీఎం చర్చ...
జాతీయ వార్తలు12 సెప్టెం, 2026అల్పపీడనంతో భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తంఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఈదురుగాలులు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హోంమంత్రి అనిత హెచ్చరిక
జాతీయ వార్తలు11 సెప్టెం, 2026అమరావతి రైల్వే లైన్‌కు కీలక అడుగువీరులపాడు మండలంలో కీలక ముందడుగు.. 15, 16 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణ సభ.. రైతులు, భూ యజమానుల అభిప్రాయాల సేకరణకు అధికారుల ఏర్పాట్లు..